- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మద్యం మత్తులో మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి
by Jakkula Mamatha |
X
దిశ, ప్రొద్దుటూరు: చాపాడు మండలం పల్లవోలు గ్రామంలో మద్యం మత్తులో మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందారు. మృతుడు పల్లవోలు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మద్యం సేవించి ఇంటి ఎదురుగా ఉన్న అరుగుపై నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు పక్కన ఉన్న మురుగు కాలువలో పడిపోవడంతో వెంకటేశ్వర్లు మృతి చెందారు. మురుగు కాలువలో పడిన వెంకటేశ్వర్లు గుర్తించిన స్థానికులు ఆయనను బయటకు తీశారు. వెంటనే అక్కడ ఉన్న వారు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Next Story