- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయమే స్టీల్ బ్యాంకు
by Shyam |
X
దిశ, సిద్దిపేట: పట్టణంలో ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు వాడకం పెరిగిపోయింది. తగ్గించాలంటే.. ప్రజలకు ప్రత్యామ్నాయం ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ ప్రత్యామ్నాయమే సిద్ధిపేట మున్సిపాలిటీలో స్టీల్ బ్యాంకు.! ప్రతి వార్డులో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ రహిత సిద్ధిపేట చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుదామని సూచించారు. సిద్ధిపేట మున్సిపల్ కార్యాయలంలో చైర్మెన్ రాజనర్సు అధ్యక్షతన పట్టణంలోని 34 వార్డుల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్పీలతో సమావేశం జరిపారు.
Advertisement
Next Story