- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరుకు శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రి ఆగ్రహం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేత దివంగత ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారడంపై శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే మంచివాళ్లం.. ఇవ్వకపోతే చెడ్డవాళ్లమా అని ప్రశ్నించారు. ఓపిక పడితే మంచిస్థాయి కల్పిస్తామని శ్రీనివాస్ రెడ్డికి చెప్పినా వినలేదన్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోసమే కాంగ్రెస్ పోరాటం చేస్తుందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో లక్ష ఇళ్లకు బిల్లును ప్రవేశపెట్టామని.. ఎవరి స్థలాల్లో వారికి ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
Advertisement
Next Story