ఎన్ని నిధులైనా తీసుకొస్తా : గంగుల

by Sridhar Babu |
ఎన్ని నిధులైనా తీసుకొస్తా : గంగుల
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి గుంగల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆస్పత్రి అభివృద్ధి ఎన్ని నిధులు కావాలన్నా తీసుకొస్తా అని ధీమా వ్యక్తం చేశారు. వైద్యుల కృషి వల్లే కరోనా నియంత్రణలో జిల్లా అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. సర్కార్ వైద్య అంటే ప్రజలకు నమ్మకం కలిగించేలా చేశామని వెల్లడించారు. కరోనా నియంత్రణలో కృషి చేసిన వైద్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed