- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్త్ డైరెక్టర్ అలా.. ఆరోగ్య మంత్రి ఇలా
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉందని హెల్త్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. హెల్త్ డైరెక్టర్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి.. అలాంటప్పుడు తెలంగాణలోనే కమ్యూనిటీ దశకు ఎలా చేరుకుంది. అని ఈటెల ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.
కాగా, అంతకుముందు హెల్త్ డైరెక్టర్ మాట్లాడుతూ…రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని .. మరో నాలుగు వారాల పాటు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కేసులు నమోదు తగ్గినప్పటికీ రెండో శ్రేణి పట్టణాల్లో కరోనా విస్తరిస్తోందని అన్నారు.
Advertisement
Next Story