మొదటి కరోనా వ్యాక్సిన్ ఆయనకే

by Shyam |   ( Updated:2021-01-09 11:22:23.0  )
మొదటి కరోనా వ్యాక్సిన్ ఆయనకే
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ను మొదటగా వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వైద్యులు వేయనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు గాను మొదటి వ్యాక్సిన్ ను తానే తీసుకోనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్దంగా ఉందని చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్ల నుంచి సుమారు 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్స్ తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed