- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య విధాన పరిషత్‌లో 2,034 ఖాళీల భర్తీ
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: వైద్య విధాన పరిషత్‌లో 2,034, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో 5,658 ఖాళీలను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో కీలక నిర్ణయాలు అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఈటల.. పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయుష్ శాఖలోని టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. తక్కువ పేషంట్లు వచ్చే డిస్పెన్సరీలను పీహెచ్‌సీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా సమయంలో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద సెంటర్‌గా మారిందన్నారు.
Advertisement
Next Story