- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేసీ దివాకర్ రెడ్డికి షాక్.. రూ.100 కోట్ల జరిమానా
X
దిశ, ఏపీ బ్యూరో : మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. అక్రమంగా సున్నపరాయి గనులు తవ్వేసినందుకు రూ.100 కోట్ల జరిమానా విధించారు. అపరాధ రుసుం చెల్లించకుంటే ఆర్ అండ్ ఆర్ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేస్తామని మంగళవారం నోటీసులిచ్చారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఉప్పలపాడులో14 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపరాయిని తవ్వుకున్నట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Advertisement
Next Story