- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పోర్న్ వీడియో తర్వాత ఐసిస్ నుంచి బెదిరింపులు : మియా ఖలీఫా
దిశ, సినిమా : పోర్న్ స్టార్ మియా ఖలీఫా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా తనకు ఫాలోవర్స్ ఉన్న మాట నిజం. అయితే ప్రస్తుతం ఆ పోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న మియా.. తన జీవితంలోని చీకటి కోణం గురించి వివరించింది. పోర్న్ వీడియోలు చేసే సమయంలో వరెస్ట్‌తో పాటు మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ కూడా ఉన్నాయని తెలిపింది.
ముస్లిం మహిళలు ధరించే హిజాబ్ వేసుకుని పోర్న్ వీడియో చేయడం తన లైఫ్‌ను చేంజ్ చేసిందని తెలిపింది. మొదటిసారి హిజాబ్ వేసుకుని నటించమని పోర్న్ వీడియో మేకర్స్ అడిగినప్పుడు, అలా చేస్తే తనను చంపేస్తారని చెబితే అక్కడున్న వారందరూ నవ్వేశారంది మియా. ఆ టైమ్‌లో వాళ్లకు నో చెప్పేందుకు భయపడ్డానని, ఒకవేళ చెప్పుంటే వాళ్లు కూడా ఓకే చెప్పేవారని తెలిపింది. అయితే ఇవన్నీ ఎవరూ గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో లైట్ తీసుకున్నట్లు చెప్పిన మియా.. షూటింగ్ పూర్తి చేసిన నెక్స్ట్ డే వరకు కూడా తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని వెల్లడించింది. కానీ ఇక్కడే తన ప్రెడిక్షన్ తప్పిందని, ఆ ఒక్క సీన్ వైరల్ కావడంతో ఆమె ఎవరని? తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారని చెప్పింది.
ఈ క్రమంలో ఐసిస్ సపోర్టర్స్ నుంచి బెదిరింపులు వచ్చాయని, ఇంటర్నెట్‌లో కూడా చాలా మంది చంపేస్తామని బెదిరించారని గుర్తుచేసుకుంది. దీంతో ఈ ఘటన జరిగిన మూడు నెలలకు పోర్నోగ్రఫిక్ ఫిల్మ్స్ యాక్టింగ్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కానీ సమాజం తనను ఎలా యాక్సెప్ట్ చేస్తుందనే మిలియన్ డాలర్ల క్వశ్చన్ మనస్సులో ఉండేదని చెప్పింది. కానీ తను చేయాలనుకున్న పనిని ఎలా చేయడమో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నానని, ఎందుకంటే చాలా మంది మహిళలను అపహరించి అశ్లీల చిత్రాల్లో నటించేలా చేస్తున్నారని తెలిపింది. మహిళలకు అర్థంకాని అగ్రిమెంట్స్‌పై సంతకాలు చేయించి.. వారి జీవితాలను అధ్వాన్నంగా మారుస్తున్నారని బాధపడింది.
అశ్లీలత మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుందని, ఎక్కువ మంది ప్రజలు పోర్న్ వీడియోలకు బానిసలుగా మారుతున్నారని అభిప్రాయపడింది మియా ఖలీఫా. పురుషులు పోర్న్ వీడియోల్లో చూసిన మాదిరిగానే, తమ జీవిత భాగస్వాముల నుంచి కోరుకుంటారని, ఇది సమస్యలకు దారి తీస్తుందని తెలిపింది.