- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకుంటే ‘కంగ్రాట్స్’ చెప్పాలి ‘సారీ’ కాదు : పోర్న్ స్టార్
దిశ, సినిమా : ఎక్స్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా భర్త రాబర్ట్ సాండ్‌బర్గ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఏడాది వివాహబంధానికి స్వస్తి చెప్పేసినట్లు తెలిపింది. నెలరోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మ్యారేజ్‌ను నిలుపుకోవడం చాలా హార్డ్‌గా ఉందని, అందుకే ఎవరిదారి వారు చూసుకోవడమే బెటర్ అనిపించిందని చెప్పింది.
దీంతో, తన పట్ల సింపతీ ప్రకటిస్తూ చాలా మెసేజ్‌లు వచ్చాయన్న అడల్ట్ స్టార్.. ఎవరైనా విడాకులు తీసుకున్నప్పుడు ‘ఐ యామ్ సారీ’కి బదులు ‘కంగ్రాట్స్’ చెప్పాలని, ఇది సాధారణం అయిపోవాలని కోరుకుంది. మనమందరం ఐస్ క్రీమ్ కోసం ఏడ్చే పరిస్థితుల్లో లేమని, మనజీవితాన్ని మనం చూసుకోగలమని అభిప్రాయపడింది.
Normalize “congratulations” instead of “I’m sorry” when someone gets divorced. We’re not all under the covers crying into a pint of ice cream ????
— Mia K. (@miakhalifa) July 24, 2021