- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు వారాల్లో మెట్రోపాసులు..
by Shyam |
X
హైదరాబాద్ వాసులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న మెట్రో పాసుల విషయమై ఓ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రానున్నరెండు వారాల్లో మెట్రో పాసులను నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఆర్టీసీ, ఉబర్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంటామన్నారు.ఒకే టికెట్‌తో అన్నింటిలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు.
Tags: metro md nvs reddy, metro pass provide will soon, tie up with uber and rtc
Advertisement
Next Story