- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరద బాధితులకు ‘మేఘా’ కంపెనీ భారీ విరాళం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వరద బాధితుల కోసం ‘మేఘా’ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు సీఎం సహాయ నిధికి రూ.10కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మేఘా సంస్థ ప్రకటించిన భారీ విరాళం పట్ల సీఎంవో హర్షం వ్యక్తం చేసింది. ప్రజలను ఆదుకోవడంలో ముందుండి విరాళం ప్రకటించిన మేఘా యాజమాన్యాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు.
Advertisement
Next Story