- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాపీ బర్త్ డే ‘చిరు’ అన్నయ్య
మెగాస్టార్ చిరంజీవి..ఆ బ్లడ్‌లోనే బ్లాక్ బస్టర్ యాక్టింగ్ ఉంది. ఆ బాడీలోనే అదిరిపోయే గ్రేస్ ఉంది. నాలుగు దశాబ్దాలుగా వెండితెర ముద్దుబిడ్డగా, అభిమానుల అన్నయ్యగా, ఆపదలో ఉన్నవారి ఆపద్బాంధవుడిగా..మారిన అందరివాడు చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ ఒక్కరోజు ముందుగానే స్టార్ట్ అయ్యాయి.
https://twitter.com/konavenkat99/status/1296799470785445888?s=20
మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిరు బర్త్ డే సెలబ్రేషన్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. భారత సినీ పరిశ్రమకు చెందిన పలు ఇండస్ట్రీల నుంచి 65 మంది ప్రముఖులచే మెగాస్టార్ బర్త్ డే కామన్ డీపీతో పాటు కామన్ డిస్ ప్లే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సరికొత్త సర్‌ప్రైజ్ సెలబ్రేషన్స్ షురూ చేశారు. రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే #HBDMegastarChiranjeevi హాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతుంది. కాగా, డొనేట్ ప్లాస్మా సేవ్ లీవ్స్, స్టే హోమ్ స్టే సేఫ్ థీమ్స్‌తో డీపీ డిజైన్ చేశారు ఫ్యాన్స్.
https://twitter.com/GeethaArts/status/1296822714473172992?s=20
ఫెస్టివల్ స్టార్ట్ అయింది..మిలియన్ హార్ట్స్‌లో స్టార్ మెరుస్తుందని..భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలని..ప్రేక్షకులకు మెగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకున్నారు ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్.