- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Black Fungus: ‘గుడ్ న్యూస్.. బ్లాక్ ఫంగస్‌కి హోమియోపతిలో మందులు’

X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వచ్చి కోలుకున్న వారిలో పెరుగుతున్న కొత్త మ్యుటేటేషన్స్, బ్లాక్ ఫంగస్‌కి హోమియోపతిలో మెడిసిన్ వచ్చిందిన ఆయుష్ డైరెక్టర్ అమృత వర్శిని ప్రకటించారు. తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న మ్యుకర్ మైకోసిన్ నివారణకు హోమియోపతిలో ప్రివెన్టివ్ మెడిసిన్ ఉందన్నారు. ఆర్సెనిక్ ఆల్బమ్ 200 ఉపయోగించడం వలన ముందు జాగ్రత్త పడొచ్చని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారు ఆలోపతితో పాటు హోమియోపతి ఉపయోగించవచ్చని సూచించారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి హోమియోపతి బాగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. చిన్న పిల్లలు కూడా ఈ హోమియోపతి ప్రేవెంటివ్ మెడిసిన్ వేసుకోవచ్చిన్నారు.. ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారే కొవిడ్ వచ్చిన తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని హెచ్చరించారు.
Next Story