గణేశ్ జ్యూవెల్లరీలో భారీ చోరి.. గోడకు అలా చేసి మరీ

by Sridhar Babu |
గణేశ్ జ్యూవెల్లరీలో భారీ చోరి.. గోడకు అలా చేసి మరీ
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. శ్రీ గణేశ్ జ్యూవెల్లరీ షాప్‌లో సుమారు ఐదు కేజీల వెండి, బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. షాపు వెనుక భాగంలో కన్నం వేసి దుండగులు షాప్‌లోనికి ప్రవేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story