- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బేగంబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బేగంబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజధాని మోటార్స్ గోడౌన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సాయంతో సమచారం అందుకున్న పోలీసులు, నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story