- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. ఎస్‌ఐ క్రాంతికుమార్‌పై వేటు
by Sumithra |
X
దిశ, చండూరు: మర్రిగూడ పోలీస్ స్టేషన్ అక్రమాలపై ‘దోచుకో.. దాచుకో’ అంటూ ‘దిశ’ పేపర్లో వచ్చిన కథనంపై నల్లగొండ డీఐజీ రంగనాథ్ స్పందించారు. ఎస్ఐ క్రాంతి కుమార్‌పై విచారణకు ఆదేశించి, క్రాంతి కుమార్‌ను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ అవినీతిపై నాంపల్లి సర్కిల్ ఇన్స్‌పెక్టర్, అడిషనల్ ఎస్పీ ఇచ్చే నివేదిక అనంతరం, క్రాంతి కుమార్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కాన్నారు.
Advertisement
Next Story