- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానసికంగా ఇబ్బంది పడుతూ.. 'బెడ్ రూంలో అలా చేసుకున్న వివాహిత'.. చూసి షాకైన భర్త
దిశ, వెబ్ డెస్క్: పుట్టింటి వారి ఆదరణ కరువైందని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. హైదరాబాద్ లో నివాసముంటున్న ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఆ వివాహిత చిన్నతనంలో తల్లి మరణించిందని, తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని… ఈ నేపథ్యంలోనే ఆమెకు పుట్టింటి వారి నుంచి ఆదరణ కరువైందని ఆమె గత కొద్దిరోజుల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భర్త, పిల్లలతో కలిసి హాల్ లో పడుకుంది. అయితే, తెల్లారే సరికి ఆ వివాహిత బెడ్ రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. భార్యను విగతజీవిగా చూసి భర్త, పిల్లలు బోరున విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించిందని, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.