- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలకు అన్నం పెట్టే రైతులే దేశానికి వెన్నెముక: ఏడీ శ్రీనివాస్
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: ఆరుగాలం కష్టపడి పండించి ప్రజలకు అన్నం పెడుతున్న రైతులే దేశానికి వెన్నుముకని మార్కెటింగ్ ఏ డి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైతు బజార్ లో రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏ డీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడాలని సూచించారు. ఎప్పటికప్పుడు పంటల సాగు పై వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలను పాటిస్తూ ఎరువులను మోతాదులో వాడాలి అన్నారు. పంట సాగులో యాజమాన్య పద్ధతులను పాటించడం పట్ల అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు.
Advertisement
Next Story