గొంతుకోసి చంపిన మావోయిస్టులు…

by Sumithra |
గొంతుకోసి చంపిన మావోయిస్టులు…
X

మావోయిస్టుల చేతిలో వ్యక్తి మృతిచెందాడు. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లా బార్‌సూర్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
మంగానార్‌కు చెందిన వ్యక్తిని మావోయిస్టులు అతి దారుణంగా చంపేసారు. ఇన్‌ఫార్మర్ అనే నెపంతో గొంతుకోసి చంపారు.

Advertisement

Next Story