- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, హైదరాబాద్
పలువురు కార్మిక సంఘాల నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు మణి కిరీటం సింగరేణి అని, సింగరేణిని ఆదుకుంటామని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మరో నాలుగేండ్లలో మీరు కోరుకుంటున్న మార్పు రాబోతోందని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపడుతామని చెప్పి కేసీఆర్ కార్మికులను మోసం చేశారని ఆరోపించారు. ఖాళీ ఉన్న 48వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
tags;singareni,Many of the leaders of the trade unions who joined the BJP,central minister kishan reddy
Advertisement
Next Story