గ్రేటర్ పోలింగ్‌కు ఈ హీరోలు దూరం?

by Shyam |
గ్రేటర్ పోలింగ్‌కు ఈ హీరోలు దూరం?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో ఓటు వేసేందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా భారీగా తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల్లో ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, కేటీఆర్, కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక, షూటింగ్‌ కారణంగా కొందరు ప్రముఖులు ఈ ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. అందులో ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో భాగంగా పూణేలో ఉన్న హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి.. పుష్ప సినిమా షూటింగ్‌లో భాగంగా ఏపీలో ఉన్న అల్లు అర్జున్, దగ్గుబాటి వెంకటేష్ హైదరాబాద్‌లో అందుబాటులో లేరు.

Advertisement

Next Story

Most Viewed