- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్
దిశ, వెబ్‌డెస్క్: సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లను టార్గెట్ చేస్తూ హ్యాకర్లు వాటిని హ్యాక్ చేసి, ఆయా ఖాతాల నుంచి అభ్యంతరకరమైన సందేశాలు, ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇలా గతంలో చాలా మంది సెలెబ్రిటీల విషయంలో జరగ్గా, 2020లో హీరోయిన్లు పూజా హెగ్డే, ఈషా రెబ్బా, వరలక్ష్మీ శరత్ కుమార్, అలనాటి నటి శోభన సోషల్ మీడియాలు హ్యాక్‌కు గురైనా జాబితాలో ఉండగా, ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ ఇన్‌స్టా అకౌంట్, టాలీవుడ్ నటి మంచు లక్ష్మి వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి.
తాజాగా మంచు లక్ష్మి సోదరుడు మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని హీరో మనోజ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ‘డియర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఎవరూ నా వాట్సాప్ నెంబర్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించకండి. నా వాట్సాప్ హ్యాక్ అయ్యింది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవలి కాలంలో ఆషా బోంస్లే, ఊర్మిళ మటోండ్కర్, సుషానే ఖాన్, విక్రాంత్ మస్సే, ఫరాఖాన్ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే.
https://twitter.com/HeroManoj1/status/1350708937402707968?s=19