- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మి ఫైర్
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మంచు లక్ష్మీ ఫైర్ అయ్యారు. దీనిపై ఆమె గురువారం స్పందిస్తూ… రియాకు మద్దతు తెలపడమే నేను చేసిన నేరమా అని ప్రశ్నించారు. రియాకు మద్దతు తెలపడం నాకు గుణపాఠం నేర్పిందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ… మా నోళ్లు కట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీల నుంచి సమాచారాన్ని లీక్ చేస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు.
Advertisement
Next Story