- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికారాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన శంకరప్ప(55) ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన వ్యక్తికి సమీపంలో చాకు లాంటి పరికరాన్ని గుర్తించారు పోలీసులు. వేలిముద్రల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు చాకును స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Next Story