- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గోదావరిలో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం
by Sridhar Babu |

X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పినపాక మండలం భూపతిరావుపేట గ్రామపంచాయతీకి చెందిన నల్లగొండ పుల్లయ్య(55 )భూపతిరావుపేట గ్రామం చివర గోదావరి ఒడ్డున చేపలవేటకు వెళ్లి శనివారం సాయంత్రం నదిలో గల్లంతయ్యారు. అయితే శనివారం ఉప్పెనపల్లి ప్రాజెక్టు గేట్ ఎత్తివేయడంతో ఆ వరద ప్రవాహానికి పుల్లయ్య కొట్టుకొని వెళ్లాడనే పలు అనుమానాలు గ్రామస్తుల ద్వారా వ్యక్తమవున్నాయి. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు.. కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పుల్లయ్యకు భార్య నరాయనమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
- Tags
- Godavari
Next Story