- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ శివారులోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం గొల్లపూడి రూరల్ మండలం నల్లకుంట సెంటర్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గొల్లపూడి సెక్టర్ ఎస్ఐ. ఎంవివి.రవీంద్ర బాబు, ఏఎస్ఐ.శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఓల్డ్ హెచ్.బి కాలనీ, భవానిపురంకు చెందిన మహమ్మద్ రియాజ్ గా గుర్తించారు.
Advertisement
Next Story