క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

by Shyam |
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..  భారీగా నగదు స్వాధీనం
X

దిశ, ఎల్బీనగర్: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు చేశారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ.15.70 లక్షల నగదుతో పాటు 4 సెల్ ఫోన్లు, 28 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజర్ షేక్ సాధిక్ నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్ చేశారు. ఆర్గనైజర్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంకు అకౌంట్లను గుర్తించారు. అకౌంట్లలో ఉన్న రూ.69.60 నగదు సీజ్ చేశారు. యుబియూఏఈ బెట్, 8 టీం, ఎన్ బి మ్యాక్స్, ఇన్ ప్లే బెట్ లాంటి యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed