శృంగార భంగిమలపై బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

by Shyam |
Malaika Arora
X

దిశ, సినిమా: 48 ఏళ్ల వయసులో కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్ చేసింది. ‘నో ఫిల్టర్ విత్ నేహా’ కార్యక్రమానికి హాజరైన మలైకా తన బెడ్రూమ్ సీక్రెట్స్ వెల్లడించింది. సెక్స్‌లో పాల్గొన్నపుడు మీ కిష్టమైన భంగిమ ఏది? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన హాట్ భామ.. ‘ఆన్ టాప్’ అని సమాధానమిచ్చింది. శృంగారంలో పాల్గొన్నపుడు పురుషుడిపై స్త్రీ ఉండే భంగిమ తనకు చాలా ఇష్టమని, తానెప్పుడూ టాప్‌లోనే ఉండాలనుకున్నట్లు తెలిపింది. అలాగే తన మనసులో ఇన్నర్ ఫీలింగ్స్‌ను సూటిగా బయటపెట్టే అరోరా తాజా కామెంట్స్‌పై నెటిజన్స్ నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. కాగా, ఒక బిడ్డకు తల్లి అయిన మలైక తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story