డిజిటల్ పేమెంట్స్ చేయండి : ఎమ్మెల్సీ

by Shyam |

దిశ, మెదక్: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రజలంతా ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు పరిధుద్దీన్ కోరారు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందు వల్ల డిజిటల్ పేమెంట్ చేయాలని వినియోగదారులకు ఎమ్మెల్యే సూచించారు. కిరాణా షాపుల సమీపంలో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత
అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు.

Tags: digital, payments, corona virus, medak, MLC farududdin


👉 Read Disha Special stories


Next Story