- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్టీసీకి రూ.8 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ పార్టీ

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ క్రమంలో జనసమీకరణపై దృష్టి సారించిన పార్టీ తాజాగా సభ కోసం తమకు 3 వేల బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను బీఆర్ఎస్ పార్టీ అద్దె కోసం అవసరమైన రూ. 8 కోట్ల చెక్కును సజ్జనార్‌కు అందజేశారు. మరి ఆర్టీసీ బస్సులను కేటాయిస్తుందా.. లేదా అనేది ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
పవన్ కల్యాణ్ కాన్వాయ్ అడ్డు రావడంతో జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కాలేకపోయామని 30 మంది విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. విశాఖలోని పెందుర్తి అయాన్ డిజిటల్ కాలేజీలో జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రం ఉంది. అక్కడ పరీక్ష రాసేందుకు విద్యార్థులు వెళుతుండగా పవన్ కల్యాణ్ కాన్వాయ్ అడ్డువచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీలో ప్రజలు ఎక్కువగా బీపీతో బాధపడుతున్నారు. సచివాలయంలో ఇవాళ ఏపీలో వ్యాధులు, నివారణ, ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వెల్లడైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు బీపీ ఉన్న విషయాన్ని అధికారిక లెక్కలతో వివరించారు. వీళ్లు ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు..? ఇంకా ఏఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వెల్లడించారు. ఈ లింక్ ఓపెన్ చేసి వాళ్ల సమస్యలు ఏంటో మీరే తెలుసుకోండి.
ప్రధాని మోడీకి పదవి వ్యామోహ పిశాచి అని, రష్యా అధినేత పుతిన్‌లా నియంతలా దేశాన్ని పాలించాలని ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభనజపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ టూరిజం ప్లాజాలో ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన - దక్షిణ భారత భవిష్యత్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడిన ఆయన పలు సంచలన ఆరోపణలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చదవండి.