మలేషియా ప్రధాని రాజీనామా..

by vinod kumar |
మలేషియా ప్రధాని రాజీనామా..
X

దిశ,వెబ్‌డెస్క్: మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు.ఆ లేఖను ఆ దేశ రాజుకు పంపించినట్టు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వివరాలను ప్రధాని కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఆ దేశంలో నెలకొన్నరాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారన్న అంచనాల నేపథ్యంలో మహతీర్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.కాగా ఆయన2018లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Next Story