- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జలదిగ్బంధనంలో 100 గ్రామాలు
by Anukaran |
X
ధిశ ప్రతినిధి, కరీంనగర్: మహారాష్ట్రలోని సరిహద్దు అటవీ ప్రాంతాలన్ని కూడా జల దిగ్బంధనంలో కూరుకపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గడ్చిరోలి జిల్లాలోని అటవీ గ్రామాలను దిగ్బంధనంలో ముంచెత్తాయి. జిల్లాలోని భామ్రాఘడ్, సిరొంచ, పర్లకోట, తంబలాకోట నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జిల్లాలో వందకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కకుపోయాయి. బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా 48 గంటలుగా పల్లె ప్రజలు జీనవం సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లోని రహధారులు కూడా కొట్టుకపోయాయని భావిస్తున్నారు. గ్రామాల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది.
Advertisement
Next Story