- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా విప్పితే ఎంజాయ్ చేస్తారు.. అదొక్కటి చూపిస్తే ఎందుకంత నొప్పి: స్టార్ సింగర్
దిశ, సినిమా: స్టార్ సింగర్ మడోన్నా బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 63 ఏళ్ల మడోన్నా తన అందాలను ఆరబోస్తూ నిపుల్ కనిపించేలా ఫొటో షూట్ చేసింది. ఇవి కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారినా.. ఓ గ్రూఫ్ ఆఫ్ పీపుల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇన్‌స్టా డిలీట్ చేసింది. దీనిపై మండిపడ్డ మడోన్నా.. మళ్లీ అవే ఫొటోలను అప్‌లోడ్ చేసి సెక్సిజంపై స్టేట్‌మెంట్ ఇచ్చింది. పురుషులు టాప్ టూ బాటమ్ ఓపెన్‌గా చూపిస్తే ఏమీ లేదు కానీ, స్త్రీ నిపుల్ కనపడిందని ఫొటో డిలీట్ చేయడం శోచనీయమని అభిప్రాయపడింది. స్త్రీ శరీరంలో ఆ ఒక్కటే కామానికి సంకేతమా? మిగతా భాగాలన్నీ ఓపెన్‌గా ప్రదర్శిస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారా అని ఫైర్ అయింది.
కేవలం నిపుల్ విషయంలో మాత్రం ఎందుకు అంత ఇబ్బంది?’ అని ప్రశ్నించింది. స్త్రీ వెనుక భాగం నగ్నంగా చూపినా పట్టించుకోని సమాజం బ్రెస్ట్ నిపుల్స్ విషయంలో మాత్రం తీవ్రంగా స్పందిస్తుందని, కానీ దాని వల్లే బిడ్డకి ఆహారం లభిస్తుందనే విషయం మర్చిపోకూడదని పేర్కొంది. ‘మగవాళ్లు నగ్నంగా బాడీని ప్రదర్శిస్తే మురిసిపోయే మనుషులు మహిళలు చేస్తే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఎందుకు చేస్తారు.. ఇద్దరికీ సమాన న్యాయం కావాలి కదా’ అని అడిగింది. ఇక మడోన్నా ఈ పోస్ట్‌లోని పిక్స్ సెమీ న్యూడ్‌గా ఉన్నాయి.
విదేశీ వనితలతో హైటెక్ వ్యభిచారం.. స్టడీ వీసా పై అలా..
- Tags
- madonna