- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఇక విశాఖ ఏజెన్సీలీ చలితీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. పాడేరు 12, మినుములూరు 12, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
Next Story