- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > లోక్‌సభ ఎన్నికలు-2024 > AP Results: 152 స్థానాల్లో కూటమి ప్రభంజనం.. ఆ జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
AP Results: 152 స్థానాల్లో కూటమి ప్రభంజనం.. ఆ జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
X
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొదటి 5 రౌండ్‌లు ముగిసేసరికి 152 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఆథిక్యంతో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీల వారీగా చూస్తే.. 127 స్థానాల్లో టీడీపీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. అలానే 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 19 స్థానాల్లో లీడ్‌తో కొనసాగుతోంది.
ఇక 6 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంతో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రస్తుతం 23 స్థానాలకే పరిమితమై ఉంది. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలో అసలు వైసీపీ ఖాతా తెరవనేలేదు.
Advertisement
Next Story