నేను రెడీ .. జగన్ మీరు ఎక్కడా.. ?

by srinivas |   ( Updated:2021-04-14 01:56:54.0  )
నేను రెడీ .. జగన్ మీరు ఎక్కడా.. ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, నారా లోకేశ్ సవాల్ విసిరారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది ఎవరో ఈరోజు తెలిసిపోతుందన్నారు. జగన్ నేను రెడీ నువ్వెక్కడ.. తిరుపతికి వచ్చి వెంకన్న సాక్షిగా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నీకు, నీకుటుంబాని ఏం సంబంధం లేదని ప్రమాణం చెయ్యి లేకపోతే వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారు అనేది ప్రపంచానికి అర్ధం అవుతుందని తాను ట్వీట్ చేశారు. వివేకానందరెడ్డి గారి హత్యతో సంబంధం లేదని ఏప్రిల్ 14 ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఏప్రిల్ 14 కావ‌డంతో దీనిపై లోకేశ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story