రేపటి నుంచి 14 రోజులు లాక్ డౌన్

by Shamantha N |
రేపటి నుంచి 14 రోజులు లాక్ డౌన్
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభన కొనసాగుతుంది. కరోనా కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది కరోనా వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రేపట్నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించిది . రేపు రాత్రి నుంచి ఈ లాక్ డౌన్ అమలు కానుంది. కాగా ఉదయం ఆరుగంటల నుంచి పది గంటల వరకు అత్యవసర సర్వీసులకు అనుమతి.

Advertisement

Next Story