Health tips: కంటి చూపు పెరగాలంటే వీటిని తినాలిసిందే !

by Prasanna |   ( Updated:2022-12-22 05:26:01.0  )
Health tips: కంటి చూపు పెరగాలంటే వీటిని తినాలిసిందే  !
X

దిశ, వెబ్ డెస్క్ : వయస్సుతో సంభందం లేకుండా చిన్న వయస్సు పిల్లల నుంచి కంటి చూపు అనేది తగ్గుతుంది. పెద్ద వారికి కూడా వయస్సు పెరిగే కొద్దీ అద్దాల పవర్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందరు కంటి చూపును కాపాడుకోవాలని ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. మరి అలాంటి కంటి చూపు మంచిగా ఉండాలంటే ఆహార నియమాలను కొన్నింటిని పాటించాలిసి ఉంటుంది. మన శరీరానికి విటమిన్ ఏ కావాలి. కంటి చూపును మెరుగుపరిచేది.. కంటి చూపును కాపాడేది విటమిన్ ఏ. మాంసాహారాల్లో ఎక్కువగా విటమిన్ ఏ లంభిస్తుంది. కాబట్టి నాన్ వెజ్ తినని వారు .. వీటిని అలవాటు చేసుకోండి. దీని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కొత్తిమీరలో 6,900 మైక్రో గ్రాముల వరకు బీటా కెరోటిన్ ఉంటుంది. మునగ ఆకులో 6,500 మైక్రో గ్రాములు వరకు బీటా కెరోటిన్ ఉంటుంది. పాల కూరలో 5,500 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్ ఉంటుందంట. కానీ పాల కూరను మాత్రం వండి తినాలి.

Also Read..

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి

Advertisement

Next Story