- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రా విప్పేందుకు క్యూ కడుతున్న మహిళలు.. కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కో సంప్రదాయం ఉంటుంది. కొన్ని వినడానికి వింతగా ఉన్నప్పటికీ జనాలు కొన్ని దశాబ్దాల నుంచి ఆ ఆచారాలను పాటిస్తూ వస్తుంటారు. అయితే ఇలాంటి నమ్మకాలను కొందరు ఆశ్చర్య పోయినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. అయితే ఇలాంటి సంఘటనలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ షాకింగ్ సంప్రాదాయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రదేశంలో మహిళలు తమ బ్రాలు విప్పి ఓ తీగపై వేలాడదీసి కోరికలు తీర్చుకోవడం ఈ ఆచారం ప్రత్యేకత.
అసలు విషయంలోకి వెళితే.. న్యూజిలాండ్‌లో సెంట్రల్ ఒటాగోలో కార్డోనా ప్రాంతంలో ఓ సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఇక్కడి మహిళలు తమ దుస్తుల లోపల వేసుకున్న బ్రా తీసి ఓ కంచెకు వేలాడదీస్తారు. అలా అని బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకువచ్చి అలా వేలాడదీయరు. అక్కడికి వచ్చిన తర్వాత కంచె ఎదురుగా ఉండి ఒంటిపై నుంచి విప్పి అక్కడ పెట్టి వెళ్లిపోతారు. అక్కడ ఉన్న వారితో పాటుగా పర్యాటకులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం విశేషం. ఇక్కడున్న తీగపై బ్రా విప్పి వేలాడదీస్తే.. లవర్‌తో పెళ్లి జరుగుతుందని నమ్ముతారట. అలాగే మంచి భర్త తమ జీవితంలోకి వచ్చి సంతోషంగా ఉంటామని అక్కడి మహిళలు విశ్వసిస్తారు.
అలా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్మకం. అసలు ఈ సంప్రదాయం 1999లో ఒక నాలుగు బ్రాలతో ప్రారంభమైదంట. అక్కడ ఎవరో బ్రాలను వేలాడదీసి వెళ్లిపోయారట. వాటిని ఎవరు పెట్టారనేది ఎవరికీ తెలియనప్పటికీ అప్పటి నుంచి చాలా మంది అక్కడ బ్రాలు వదిలేసి వెళ్లేవారట. రెండున్నర దశాబ్దాలుగా అక్కడ బ్రాలు వేలాడదీసే సంప్రదాయం కొనసాగుతుండటం విశేషం. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.