ఈ అలవాట్లతో.. జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గించుకోవచ్చట

by Prasanna |
ఈ అలవాట్లతో.. జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గించుకోవచ్చట
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిట్‌గా, స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. ఈ బిజీ లైఫ్ లో జిమ్‌, వర్క‌వుట్‌ చేసే తీరిక కూడా ఉండదు. అంతేకాకుండా, జిమ్‌కు వెళ్లడం కూడా కొంచం ఖర్చుతో కూడుకున్న విషయం. జిమ్ కు వెళ్లకుండా బరువును ఈ రెండు అలవాట్లతో తగ్గించుకోవచ్చట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం

మెట్లు ఎక్కండి

షాపింగ్‌ మాల్స్‌, ఆఫీస్‌లు, మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్‌, ఎస్కలేటర్లు ఎక్కడానికి.. చాలా మంది ఇంట్రెస్ట్‌ చూపిస్తూ ఉంటారు. లిఫ్ట్‌, ఎస్కలేటర్‌కు ఎక్కే బదులు .. మెట్లు ఎక్కితే .. కేలరీలు సులభంగా, ఎఫెక్టివ్‌గా బర్న్‌ అవుతాయి.

ఎక్కువ సేపు నిలబడండి

ఎక్కువ సేపు కూర్చుంటే బరువు ఈజీగా పెరుగుతారు, దీని వల్ల శరీరం పైన కూడా ప్రభావం చూపుతుంది. డెస్క్‌ జాబ్స్‌ చేసేవారు.. ఎక్కువ సేపు కూర్చునే ఉంటారు. వారు కొంతసేపు వాకింగ్‌ వెళ్లండి. ఇలా చేయడం వలన బరువు తగ్గుతారు.

Advertisement

Next Story

Most Viewed