మంచు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

by Jakkula Samataha |
మంచు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చలికాలం అంటే అందరికీ గుర్తు వచ్చేది మంచు. శీతాకాలం వచ్చిందంటే చాలు జమ్మూకశ్మీర్‌లో మంచు అందాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి.అయితే ఈ మంచు అనేది నీటి ద్వారా ఏర్పడుతుంది.

నీరు గడ్డకట్టడం..టి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువకు పడిపోయినప్పుడల్లా అది మంచుగా మారుతుంది.అయితే నీటికి రంగు ఉండదు కధా మరి మంచు ఎందుకు తెల్లగా ఉంటుంది? వేరే రంగులో ఉండొచ్చు కధా అని ఎప్పుడైనా ఆలోచించారా?

అయితే మంచు తెల్లగా ఉండటానికి గల కారణం వాయువంట. మంచులోపల గాలి ఎక్కువగా ఉడటుంది. దానిపై కాంతి తరంగాలు పడటం వలన అది ప్రతిబింబించి తెలుపురంగులోకి మారుతుందంట.వేరే రంగులో ఎందుకు ఉండదంటే? కాంతి రంగు అనేది తెలుపు అవ్వడం వలన ఆ కాంతి కిరణాల వలన మంచు తెలుపు రంగులోకి వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed