గర్భిణీలు సుఖంగా ప్రసవించాలంటే ఏ దేవుడ్ని ఆరాధించాలి?

by Prasanna |   ( Updated:2023-07-02 08:44:42.0  )
గర్భిణీలు సుఖంగా ప్రసవించాలంటే ఏ దేవుడ్ని ఆరాధించాలి?
X

దిశ, వెబ్ డెస్క్ : గర్భిణీలకు సుఖ ప్రసవం జరగడానికి ఏ దేవుడ్ని పూజించాలో చాలా మందికి తెలీదు. సుఖ ప్రసవానికి గర్భిణీలు శ్రీ కృష్ణుడును ఆరాధించాలి. దానికి గల కారణం ఏమిటంటే దేవకీ దేవి కృష్ణుడు సుఖ ప్రసవంగా పుట్టాలని అష్టమ గర్భంలో ఆమె కూడా నారాయణుడును ఆరాధించింది అంట.గర్భిణీలు, మొదటి సారి గర్భం పోయిన వారు, గర్భస్రావం జరిగిన వారు శ్రీ కృష్ణ శ్లోకం చదువుకుంటే.. పుట్టబోయే పిల్లలు ఆయురారోగ్యాలతో పుడతారు. గర్భిణీలు 21 సార్లు బిడ్డ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటూ ఉండాలి.

Read More..

లైంగిక సంబంధం లేకుండా గర్భం దాల్చిన అమ్మాయి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

Next Story

Most Viewed