- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయి కనిపించగానే మగాళ్లు ఫస్ట్ చూసే పార్ట్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్ : అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు నేటి యువత ఎన్నో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటుంది. అమ్మాయిలు అయితే అందంగా రెడీ కావడం, ఫ్యాషన్ డ్రెస్సులు ధరించడం చేస్తారు. అబ్బాయిలు సిక్స్ ప్యాక్ బాడీలతో కనిపించేందుకు కసరత్తులు చేస్తుంటారు. ఇదంతా ఎదుటి వ్యక్తిని ఆకర్షించడానికే.. అయితే ఎంత మంచి బుద్ధికలవారైనా ఎదుటి వ్యక్తి అందంగా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తే వాళ్ల చూపులే మారుతాయట. మరి అమ్మాయిలు ఎదురుపడితే అబ్బాయిల కళ్లు ముందు ఎటువైపు వెళ్తాయో తెలుసా..?
అమ్మాయి కనిపిస్తే చాలు.. మగాళ్ల చూపు ఆటోమెటిక్‌గా వాళ్లవైపు తిరుగుతాయి. అదే అందమైన అమ్మాయి అయితే.. కనుచూపు మేర వెళ్లే వరకు అలాగే చూస్తూ ఉండిపోతారు. అబ్బ.. ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తే బాగుండు అనుకుంటూ ఊహల్లో తేలిపోతారు. అయితే అమ్మాయి ఎదురుపడితే ముందు ఏ భాగాన్ని చూస్తారని ఢిల్లీకి చెందిన ఓ యూనివర్సిటీ యువకులపై అధ్యాయనం చేసింది. ఈ సర్వేలో అమ్మాయిలను అబ్బాయిలు ఎలా స్కాన్ చేస్తారో చెప్పుకొచ్చారు.
తమకు ఎదురైన అమ్మాయిల కళ్లలోకి ముందు చూస్తారట. ఆ తర్వాత ఆమె ముఖం చేసి అందగత్తె అయితే పెళ్లి అయిందో లేదో అని కాళ్ల మెట్టేల వైపు చేస్తారట. ఆ తర్వాత ఆమె ఎద (బూబ్స్) అందాలను, నడుమును చేస్తారట. అలాగే ఆమె థైస్, బటక్స్ చూస్తారట. అమ్మాయిల నడకలోని వయ్యారాలను కూడా పరిశీలిస్తారట. కేవలం అమ్మాయిలే కాదు.. పెళ్లైన యువతుల నుంచి ప్రౌడ దశలో ఉన్న మహిళల వరకు ఇదే కోణంలో చూస్తారట. అయితే కలర్‌తో సంబంధం లేకుండా బూబ్స్, బటక్స్ ఆకర్షణీయంగా ఉన్న యువతులు, మహిళలు బాగా ఆకర్షిస్తారని ఆ సర్వేలో చెప్పారట. అలాగే కాళ్లకు వెంట్రుకలు ఉంటే వారిని ఎక్కువ ఇష్టడుతున్నట్లు చెప్పుకొచ్చారట.
ప్లీజ్ మీ వక్షోజాలు చూసుకోండి.. డేంజర్ జోన్‌లో పురుషులు (వీడియో)