- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > లైఫ్-స్టైల్ > కొత్త పెళ్లి జంటలకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కొత్త పెళ్లి జంటలకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
X
దిశ, వెబ్‌డెస్క్: ఎవరైన కొత్తగా పెళ్లైన జంటకు వివిధ వస్తువులు బహుమతిగా ఇస్తారు. కానీ ఇక్కడ ఓ వింత సంఘటన జరిగింది. వెడ్డింగ్ కిట్ పెరుతో నూతన దంపతులకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఇస్తున్నారు. అవును మీరు చదివింది నిజమే.. ఒడిశా ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ విధంగా వెడ్డింగ్ కిట్ల పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వం ద్వారా పంచబడే ఈ కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు, ఇతర వస్తువులతోపాటు కుటుంబ నియంత్రణ పద్ధతులు, ప్రయోజనాలపై బుక్‌లెట్ ఉంటాయి. "ఇది.. జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క 'నై పహల్ పథకం'లో భాగం," అని ఆ రాష్ట్ర ఫ్యామిలీ ప్లానింగ్ డైరెక్టర్ బిజయ్ పాణిగ్రాహి అన్నారు.
Advertisement
Next Story