పీరియడ్ పెయిన్‌తో బాధపడుతున్నారా? వెండి పట్టీలతో ఉపశమనం..

by Anjali |
పీరియడ్ పెయిన్‌తో బాధపడుతున్నారా? వెండి పట్టీలతో ఉపశమనం..
X

దిశ, ఫీచర్స్: వెండి.. ఒక రియాక్టివ్ మెటల్. ఇది భూమి యొక్క శక్తికి అనుగుణంగా బాగా ప్రతిస్పందిస్తుంది. అందుకే మహిళలు వెండి పట్టీలు, వెండి మెట్టెలు ధరించడం భారతీయ సంప్రదాయంలో భాగమైంది. ఈ పద్ధతి ఆడపిల్లలకు అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. వెండి రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, హార్మోన్ల స్థాయిలను సమతుల్యం చేస్తుందని పలు పరిశోధనలు నిరూపించగా.. వెంటి పట్టీలు సానుకూల శక్తిని నిర్వహించేందుకు, మెరుగైన రక్తప్రసరణకు, పీరియడ్ పెయిన్ తగ్గించేందుకు సహాయపడతాయని వివరించాయి. అంతేకాదు సిల్వర్ మెటల్.. ఆరోగ్యకరమైన గర్భాశయం, పునరుత్పత్తి ప్రక్రియను బలపరుస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అందుకే రుతు నొప్పితో బాధపడుతున్న స్త్రీలను వెండి పట్టీలు ధరించమని సూచిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్.



Next Story