- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలుగుబంటి డ్యాన్స్ చేస్తే.. యానిమేషన్ కాదు, నిజంగానే అదుర్స్! (వీడియో)
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ః సంతోషం మనిషినే కాదు జంతువులకూ ఎంతో ఉత్సాహాన్ని, ఒక్కోసారి అలివికాని ఆనందాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు, జీవి ఏదైనా తన మనసుకు నచ్చిన మూవ్స్‌తో మైమరచిపోతుంది. ఇలాంటి ఒక అద్భుతమైన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక చిన్న పాండా పిల్ల ఒంటరిగా గెంతుతూ సంతోషంతో డ్యాన్స్ చేస్తుంటుంది. అడవిలో, ఆరోజు దానికి ఎందుకు అంత సంతోషంగా ఉందో కానీ చూసిన ప్రతి ఒక్కరికీ అంతే ఆనందం కలిగుతుంది. Yog @Yoda4ever ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ లైకులు వస్తున్నాయి. అంత సహజమైన సంతోషం చూసి, నెటిజన్లు తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.
Dance like nobody's watching...🐻🕺😍😅 pic.twitter.com/GoEr16oog2
— 𝕐o̴g̴ (@Yoda4ever) June 2, 2022
Advertisement
Next Story