- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా పాయింట్ 5 అని ఏడిపించేవారు: హర్షిణి మేకల
దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో అవమానం.. స్కూల్ కు వెళితే అక్కడ అవమానం. అందరూ హిజ్రా అని హేళన చేశారు. పాయింట్ 5 అంటూ దారుణంగా తిట్టారు. తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ప్రేమించిన వ్యక్తి తమలాంటి వ్యక్తులకు సమాజంలో ఏం గౌరవం ఉందని ప్రశ్నించాడు. అయితే వీటన్నింటిని తట్టుకొని జీవితంలో ఎదగగలిగింది ట్రాన్స్జెండర్ హర్షిణి మేకల. అవమానాలను ఆశీర్వాదాలుగా తీసుకొని సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేకతను, గౌరవాన్ని ఏర్పరుచుకుంది. ట్రాన్స్జెండర్ అంటే శృంగారం చేయాలి.. లేదంటే బెగ్గింగ్ చేయాలి అని అనుకునే వాళ్ల చెంప చెల్లుమనిపించేలా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తోంది. అలాగే ఇటీవల జరిగిన మిస్ ఇండియా ట్రాన్స్ క్వీన్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి తాము ఎవరికీ తక్కువకాదంటూ నిరూపించింది. ఈ క్రమంలోనే దిశ టీవీ మేకల హర్షిణిని పలకరించింది. ఇక మిగతా విషయాలు ఈ ఇంటర్వ్యూ చూసి తెలుసుకోండి. పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Also Read.. పిల్లలు జాగ్రత్త.. సమ్మర్‌లో వడదెబ్బకు గురయ్యే అవకాశం