- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Toothbrush: బ్రష్ చేసే టప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి?
దిశ, వెబ్ డెస్క్ : మనం ఉదయం లేవగానే చేసే పని బ్రష్ చేయడం.. కానీ దీన్ని కూడా ఓ పనిలా భావిస్తాము.బ్రష్ చేయడం మన ఆరోగ్యానికి చాలా అవసరం. చెప్పాలంటే నోటిని ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.. ఇలా చేయడం వలన మన నోటిలో ఉన్న క్రిములు అన్ని బయటకు పోతాయి. టూత్‌పేస్ట్‌ను వేయడానికి ముందు టూత్ బ్రష్‌ను పంపు కింద పెట్టి లేదా నీరు పెట్టి శుభ్ర పరచుకుంటాము. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదట. ఇలా చేస్తే, టూత్‌పేస్ట్‌ను పలుచగా మారుతుందట .బ్రష్ తడిచేయకుండా వేసినట్లయితే పెస్ట్ గట్టిగా ఉండటం వలన త్వరగా కరగదు. పళ్ళకు పట్టి తోమిన కాసేపటికి నురుగు వస్తుంది. అదే బ్రష్ తడిపి టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేస్తే తొందరగా నురుగు వచ్చి త్వరగా కరిగిపోతుంది. టూత్‌పేస్ట్ దంతాలపై ఎక్కువ సమయం ఉండాలంటే ఉండాలంటే, బ్రష్ తడిగా ఉండకుండ చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Weight Gain Tips: సన్నగా ఉన్న వారు .. వీటిని ఫాలో అయితే లావు అవ్వొచ్చు!
ఇస్నోమియా టు స్లీప్ పెరాలిసిస్.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న 6 డిజార్డర్స్