Tomoto: టమాటా ఎక్కువగా తీసుకుంటే ఈ తిప్పలు తప్పవట!

by Prasanna |
Tomoto: టమాటా ఎక్కువగా తీసుకుంటే ఈ తిప్పలు తప్పవట!
X

దిశ,వెబ్ డెస్క్ : చౌకగా దొరికే కూరగాయాల్లో టమాటా కూడా ఒకటి. కొన్ని సందర్భాల్లో వీటి ధరలు కూడా చాలా తగ్గిపోతాయి. మనం చేసుకునే ప్రతి కూరలో టమాటా వేస్తుంటాము. చికెన్ కర్రీలో కూడా టమాటా వేస్తాం. టమాటాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు ఎక్కువగా ఉన్నా అనుకున్న వారు టమాటాలను తీసుకుంటే చాలు.

పొట్ట సమస్య

పొట్ట సమస్య ఉన్న వారు టమోటాలు ఎక్కువ తీసుకుంటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే. అలాగే పేగు సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయి.

అలర్జీ సమస్య

టమోటాలో ఉండే హిస్టమిన్ అలర్జీ ఎక్కువయ్యేలా చేస్తుంది. కాబట్టి టమోటాలను తీసుకోవడం తగ్గించండి. దగ్గు, జలుబు, గొంతు మంట ఉన్న వారు తీసుకోకపోవడమే మంచిది.

Advertisement

Next Story

Most Viewed